ICC Women's T20 World Cup : India vs New Zealand Highlights | India Enters Semis

2020-02-27 27

ICC Women's T20 World Cup: India became the 1st team to qualify for Women's T20 World Cup 2020 semi-final!
Shafali Verma was the player of the match as she had smashed 46 runs from 34 balls.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో విజయాలతో దూసుకెళ్తున్న భారత అమ్మాయిలు మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఓవెల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని.. మెగా టోర్నీ నాకౌట్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు.
#ICC WomensT20WorldCup
#IndiavsNewZealand
#IndiaEntersSemis
#ShafaliVerma
#SmritiMandhana
#HarmanpreetKaur
#indaincricketteam